Business is booming.

సిక్కింలో తొలిసారి కెమెరాకు చిక్కిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌

పేరులోనే రాజసాన్ని కలిగివున్న ఈ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ తొలిసారి సిక్కింలో సీసీ కెమెరా కంట పడింది. తూర్పు సిక్కింలోని పంగొలఖ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీలో ఈ పులి జాడ కనిపించింది. హిమాలయ శ్రేణులవైపు రాయల్‌బెంగాల్‌ టైగర్ల వలసపై అధ్యయనానికి ఈ చిత్రాలు ఉపకరిస్తాయని అటవీ అధికారులు చెబుతున్నారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.