Business is booming.

భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్

భారత్ మార్కెట్లోకి నోకియా మరో ఫోన్‌ను విడుదల చేసింది. ప్యూర్ డిస్‌ప్లే ప్యానెల్ ప్రధానంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోరు నోకియా 7.1. డ్యూయల్ రియర్ కెమెరా, 3,060 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్/64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ వేరియంట్ ధర భారత్‌లో రూ.19,999. డిసెంబరు 7 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యమైన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
లండన్‌లో విడుదల చేసిన నోకియా 7.1.. 3జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్‌ను ప్రస్తుతానికి భారత్‌లో అందుబాటులోకి తీసుకురాలేదని హెచ్ఎండీ గ్లోబల్ తెలిపింది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌‌టెల్ రూ.199, ఆ పై రీచార్జ్‌లపై 1టీబీ 4జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. పోస్టు పెయిడ్ యూజర్లకు మూడు నెలలపాటు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు 120 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. రూ.499 ఆపై ప్యాక్‌లతో ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డును ఉపయోగించి నోకియా 7.1ను కొనుగోలు చేసే వారికి పది శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
నోకియా 7.1 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 9.0పీ ఓఎస్, 5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ఎస్ఓసీ, 12 ఎంపీ +5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ, 400 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి.
9 Comments
  1. contoh skripsi

    భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్ – Smac Tech

  2. jual ambeclear

    ambeclear de nature

    భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్ – Smac Tech

  3. contoh skripsi gratis

    భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్ – Smac Tech

  4. essay words about

    essay words about

    Buy cover latter help. Write an resume online, writing services . Buy an phd, writing help , Buy thesis for me editing services .

  5. Obat wasir ambeien

    ambejoss

    భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్ – Smac Tech

  6. download contoh skripsi

    భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్ – Smac Tech

  7. obat asam urat

    భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్ – Smac Tech

  8. agen de nature

    de nature

    భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్ – Smac Tech

  9. kumpulan contoh skripsi

    భారత్‌లో విడుదలైన నోకియా 7.1.. ప్యూర్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ సపోర్ట్ – Smac Tech

Comments are closed, but trackbacks and pingbacks are open.