Business is booming.

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీకి అస్వస్థత

 ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అస్వస్థతకు గురయ్యారు. గొంతు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ బుధవారం ఉదయం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గొంతు ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉందని ఇన్‌ పేషెంట్‌ అయితే త్వరగా తగ్గు తుందని వైద్యులు సూచించినట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Comments are closed, but trackbacks and pingbacks are open.