Business is booming.

కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..!

కస్టమర్ల ఆహారం ఎంగిలి చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జుమాటో ఉలిక్కిపడింది. కస్టమర్లకు ఇవ్వాల్సిన ఆహారం గుట్టుచప్పుడు కాకుండా తింటున్న సదరు డెలివరీ మ్యాన్‌‌ను వెంటనే తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఈ వీడియో ఆన్‌లైన్ వినియోగదారులను తీవ్ర విస్మయానికి గురిచేసింది.

ఈ వీడియో జుమాటో దృష్టికి వెళ్లడంతో.. ఆగమేఘాల మీద అంతర్గత విచారణ జరిపించింది. తమిళనాడులోని మధురైలో దీన్ని చిత్రీకరించినట్టు గుర్తించి చర్యలకు ఉపక్రమించింది.  విచారణ అనంతరం నిందితుడిని తమ సంస్థలో పనిచేస్తున్న డెలివరీ పార్ట్‌నర్‌గా గుర్తించామనీ.. అతడికి చీవాట్లు పెట్టి ఉద్యోగం నుంచి తొలగించామని జుమాటో ఓ ప్రకటనలో పేర్కొంది. తమ కంపెనీ చరిత్రలోనే ఇది చాలా అరుదైన, దురదృష్టకరమైన సంఘటన అని  పేర్కొంది.  నాణ్యమైన రీతిలో ఆహారం సరఫరా చేసేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నామనీ.. వినియోగదారులు తమకు డెలివరీ అందగానే ఏమాత్రం తేడా అనిపించినా ఫిర్యాదు చేయాలని సూచించింది.

19 Comments
  1. Approaches+to+Shop+Smarter

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  2. https://lamoosh111.kinja.com/introduction-to-internet-coupons-1830401513?rev=1542098729144

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  3. http://www.becomegorgeous.com/blogs/f/your-guide-for-smart-online-coupon-usage-P65319

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  4. http://lumiafa.eklablog.com/your-guide-for-intelligent-on-line-coupon-application-a149431208

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  5. https://ello.co/daniyal175/post/1hnyhni5orcqaafgoo2qog

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  6. http://www.brandaidpeople.com/lamoosh/2018/11/13/great-areas-you-may-discover-various-types-of-coupons/

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  7. http://sharingvideo.greatwebsitebuilder.com/home/your-information-for-smart-on-line-discount-application

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  8. gloucester damp Proofing,

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  9. house lifting machines

    Reputable Contractor

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  10. home builders service

    carpenters Pencil clip

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  11. weight loss

    Lose weight quickly

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  12. stairway to heaven

    Elevator Service provides

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  13. traffic Signs

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  14. Freepornhd Gay

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  15. high definition gay sex

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  16. hd gay porn free

    gay movies on amazon prime instant video

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  17. words about essay

    words about essay

    Buy cover latter online. Buy a phd online editing services . Write a resume online, writing services , Edit thesis for me, writing help .

  18. site

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

  19. freegayporn hd

    gay Movies on Netflix 2018

    కస్టమర్లకు ఎంగిలి తిండి.. డెలివరీ మ్యాన్‌‌పై జుమాటో వేటు..! – Smac Tech

Comments are closed, but trackbacks and pingbacks are open.